Sunday, May 5, 2024

Crime : హాంబర్గ్ ఎయిర్‌పోర్టులో దుండ‌గుడి కాల్పులు

జర్మనీలోని హాంబర్గ్ ఎయిర్‌పోర్టులో దుండ‌గుడి కాల్పులతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయుధాలతో కూడిన వాహనంతో ఓ వ్యక్తి ఎయిర్‌పోర్టు లోపలికి దూసుకెళ్లాడు. సెక్యూరిటీని దాటుకొని వాహనాన్ని ఎయిర్‌పోర్టు టార్మాక్‌పైకి తీసుకెళ్లి నిలిపాడు.

నిందితుడు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడని, మండుతున్న బాటిల్ ఒక దానిని బయటకు విసిరేశాడని పోలీసులు ప్రకటించారు. వాహనంలో ఇద్దరు చిన్నారులు బంధీలుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement