Monday, April 29, 2024

అగ్నివీరులకు ఉద్యోగాలు ఇస్తామన్న జీఎంఆర్‌..

అగ్నివీరులకు తమ అనుబంధ సెక్యూరిటీ సర్వీసెస్‌ సంస్థ రక్షలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తామని జీఎంఆర్‌ తెలిపింది. రక్ష సెక్యూరిటీ సొల్యూషన్స్‌ అనే సంస్థ జీఎంఆర్‌ గ్రూప్‌ అనుబంధ సంస్థ . ఈ సంస్థ గార్డుల సమకూర్చే సేవలు అందిస్తోంది. ప్రధానంగా టెక్నాలజీ సంస్థలకు, ఫైర్‌ సర్వీసెస్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి సేవలు అందిస్తోంది.

ఈ సంస్థల్లో ఉద్యోగాల భర్తీలో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. సెక్యూరిటీ సేవలు అందిస్తున్న సంస్థలు ప్రముఖ సంస్థగా రక్షకు పేరుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement