Friday, May 3, 2024

నేటి సాయంత్రం ఏఎంబీ సినిమాస్ స్క్రీన్ 3లో కార్తికేయ‌2 ట్రైల‌ర్

కార్తికేయ2 చిత్ర యూనిట్ అప్ డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోగా నితిన్ న‌టిస్తున్నాడు.కాగా జూన్ 24(శుక్రవారం) సాయత్రం05.40 గంటలకు ఏఎంబీ సినిమాస్ స్క్రీన్ 3లో ‘కార్తీకేయ-2’ ట్రైలర్-1ను విడుదల చేస్తున్న‌ట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా తెలిపారు. సదరు పోస్టర్ లో మంచు కొండల్లో ఒంటరిగా నిఖిల్ కూర్చొని ఉన్నాడు. అలా కూర్చొని ఉన్న నిఖిల్..తన చేతిలో ఉన్న వస్తువును అలా తథేకంగా చూస్తూ పరిశీలిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, ఈ ఫిల్మ్ పైన ఫుల్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. నిఖిల్ కు జోడీగా ఇందులో హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ నటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement