Friday, May 10, 2024

GATE 2024 | ఫైనల్ ఆన్సర్ కీ రిలీజ్.. రేపే ఫలితాలు!

గేట్-2024 పరీక్షకు సంబంధించి ఫైనల్ ఆన్సర్ కీ విడుదల అయింది. ఈ పరీక్ష ఫలితాలను షెడ్యూల్ ప్రకారం రేపు (మార్చి 16న) రిలీజ్ చేయనున్నారు. కాగా, గేట్‌ 2024 పరీక్ష ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించగా.. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ gate2024.iisc.ac.in నుంచి తమ ఫైనల్ కీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement