Friday, May 3, 2024

మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజా ధరల ప్రకారం…. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.100 తగ్గి రూ.44,000కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.110 తగ్గి రూ.48,000కి చేరిది.

ఇక బంగారం ధ‌ర‌లతో పాటు వెండి ధ‌ర‌లు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధ‌ర రూ.300 తగ్గి రూ. 73,100కి చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement