Monday, April 29, 2024

అమెరికాలో పేలిన గన్ – నలుగురు మృతి

ఫిలిడేల్ఫియాలో సోమవారం కాల్పులు ఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఓ సాయుధుడు కింగ్‌సెసింగ్ విభాగంలో ప్రజలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 8 మందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఇందులో నలుగురు మరణించారు. మరో నలుగురు గాయాలతో భయటపడ్డారు.

కాగా ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ఫిలడెల్ఫియా ఎంక్వైరర్ తెలిపింది. ఈ ఘటనపై ఫిలడెల్ఫియా పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రతినిధి ఒకరు ‘రాయిటర్స్’ కు ఈమెయిల్ పంపించారు. ఈ కాల్పుల ఘటనలో అనేక మంది తుపాకీ బాధితులు ఉన్నారని ధృవీకరించారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement