Tuesday, April 23, 2024

TS | బీజేపీ తెలంగాణ అభ్యర్థుల తొలి జాబితా విడుద‌ల‌..

కొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ న్యూఢిల్లీ నుంచి తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

9 స్థానాల్లో అభ్యర్థులు వీరే..

కరీంనగర్ – బండి సంజయ్ కుమార్.
నిజామాబాద్ – అరవింద్ ధర్మపురి.
జహీరాబాద్ – బీబీ పాటిల్.
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి.
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
హైదరాబాద్ – శ్రీమతి డా. మాధవీలత.
భువనగిరి – బూర నర్సయ్య గౌడ్.
మల్కాజిగిరి – ఈటల రాజేందర్.
నాగర్ కర్నూల్ – పోతుగంటి భరత్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement