Saturday, July 27, 2024

Janhvi Kapoor | రిహన్న పాట.. జాన్వీ చిందులు..

ప్రపంచ పాపులర్ పాప్ సింగర్ రిహన్నా.. ఇండియాలో సందడి చేస్తొంది. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో రిహానా ప్రత్యేక ప్రదర్శన ఇచ్చేందుకు వచ్చింది. దీంతో రిహానా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, తాజాగా రిహన్నతో పాటు జాన్వీ కపూర్ కూడా వైరల్ అవుతుంది. నిన్న అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొన్న జాన్వీ.. రిహన్నతో కలిసి పార్టీలో స్టెప్పులేసింది.. రిహన్న పర్ఫార్మెన్స్ అయినా తర్వాత వీరిద్దరూ కలిసి పార్టీని ఎంజాయ్ చేశారు. జాన్వీ కపూర్, రిహన్నతో స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement