Monday, April 29, 2024

భారీ పేలుడు..ఇద్ద‌రు చిన్నారుల‌కి గాయాలు..

ప్లాష్..ప్లాష్..
శ్రీకాకుళం టెక్క‌లిలోని క‌చేరీ వీధిలో భారీ పేలుడు సంభ‌వించింది..ఓ ఇంట్లో అక్ర‌మంగా బాణ‌సంచా త‌యారు చేస్తుండ‌గా ఈ పేలుడు ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు చిన్నారుల‌కి గాయాలు అయ్యాయి. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దాంతో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. మిగ‌తా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement