Saturday, May 11, 2024

రామగుండం ఓపెన్ కాస్ట్ గనుల్లో అగ్నిప్రమాదం

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ గనుల్లో అగ్నిప్రమాదం జరిగింది. కోల్ గ్యాలరీల్లో మంటలు చెలరేగాయి. బొగ్గును వెలికి తీసే ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. కొత్తగా విస్తరిస్తున్న కోల్ బ్లాక్ 5 లో విషవాయువుల విస్పోటనం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement