Saturday, May 4, 2024

పుష్ప 2 – ఫాజిల్ ఫ‌స్ట్ లుక్ అదుర్స్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీకి సీక్వెల్ గా పుష్ప-2 రూపొందుతున్న‌ది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇక పుష్ప తొలి పార్టులో అల్లుఅర్జున్‌కు సమానంగా మార్కులు వేసుకున్న నటుడు ఫాహద్‌ ఫాజిల్‌. ఇక పార్ట్ 2లో పాజిల్ ఫుల్ లెన్త్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు..

నేడు ఆయ‌న పుట్టిన రోజు కావ‌డంతో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. బ్లాక్‌ కలర్‌ జాకెట్‌లో షేడ్స్‌ పెట్టుకుని స్మోక్‌ చేస్తున్న ఫాహద్‌ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.. మీరూ ఈ లుక్ మీద ఓ లుక్ వేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement