Sunday, June 9, 2024

Gold : దిగొచ్చిన ప‌సిడి

రెండో రోజులుగా బంగారం ధ‌ర‌లు దిగొస్తున్నాయి. నిన్న 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.1000 తగ్గగా.. ఇవాళ‌ రూ.900 తగ్గింది. ఇవాళ‌ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,440 వద్ద కొనసాగుతోంది.

- Advertisement -

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,550గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,590గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,500.. 24 క్యారెట్ల ధర రూ.72,550గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,440గా నమోదైంది.

నేడు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.500 తగ్గి.. రూ.92 వేలుగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.92,000 కాగా.. ముంబైలో రూ.92,000గా ఉంది. చెన్నైలో రూ.96,500లుగా నమోదవగా.. బెంగళూరులో రూ.92,500గా ఉంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.96,500లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement