Wednesday, June 16, 2021

తెలంగాణ తగ్గుముఖం పడుతున్న కరోనా…కొత్తగా 2175 కేసులు

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుతుండటం తో మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమేణా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజా గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా… 2,175 మందికి పాజిటివ్‌గా తేలింది. మరోవైపు క‌రోనా మహమ్మారి కారణంగా 15 మంది మృతి చెందారు.

అలాగే గడిచిన 24 గంటల్లో 3,821 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Prabha News