Friday, May 24, 2024

DC vs SRH | టాస్ గెలిచిన ఢిల్లీ.. ఫస్ట్ బ్యాటింగ్ సన్‌రైజర్స్‌దే

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు (శనివారం) జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట్స్ – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. బౌలింగ్ ఎంచుకుని హైదరాబాద్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇక ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ మరికొద్ది సేటపట్లో ప్రారంభం కానుంది.

జట్ల వివరాలు :

సన్‌రైజర్స్ హైదరాబాద్ :

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్.

ఢిల్లీ క్యాపిటల్స్ :

డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్ (c & wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.

Advertisement

తాజా వార్తలు

Advertisement