Monday, April 29, 2024

ద‌స‌రా పోస్ట‌ర్.. మాస్ లుక్ లో అద‌ర‌గొట్టిన నాని

సింగ‌రేణి బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతుంది ద‌స‌రా మూవీ. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెర‌కెక్కిస్తున్నాడు.సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతుంది ఈ చిత్రం. కాగా నేడు రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ చిత్రం నుండి మాస్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ మూవీలో హీరోగా నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్నాడు. కీర్తి సురేశ్ ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. . ఈ సినిమా నుంచి నాని ఊర మాస్‌ లుక్‌ రిలీజ్‌ అయింది. ఈ పోస్టర్‌ లో నాని లుక్‌ చాలా మాస్‌ గా ఉంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ షూటింగ్ 30 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్‌, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement