Monday, April 29, 2024

Flash: ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు నక్సలైట్లు అరెస్ట్

ఛత్తీస్‌గఢ్‌లోని చేరమంగి గ్రామానికి చెందిన నలుగురు నక్సలైట్లను సిఆర్‌పిఎఫ్ పోలీసులు అరెస్టు చేసారు. వీరిలో సురేశ్ కాకా (28 ఏళ్లు), మడ్కం హిద్మా (30 ఏళ్లు), కత్తి సోమ (30 ఏళ్లు) కత్తి నగేష్ (25 ఏళ్లు) మిలీషియా సభ్యుడు ఉన్నారు. ఈ నలుగురు నక్సలైట్లు జిడబాగు నాలా సమీపంలో పోలీసు బలగాలను హతమార్చాలనే ఉద్దేశ్యంతో పేలుడు, కాల్పుల ఘటనలో పాల్గొన్నారు. ఈ ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ టిర్కీ వీరమరణం పొందాడని పోలీస్ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement