Monday, April 29, 2024

మంత్రి కొప్పులతో సీపీ భేటీ..

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను రామగుండం పోలీస్ కమిషనర్ రేమ రాజేశ్వరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి కొప్పులకు మొక్కను అందించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement