Saturday, May 4, 2024

Hyd: నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ భేటీ

సినీ కార్మికుల వేతనాల పెంపు, తదితర సమస్యలను పరిష్కరించేందుకు ఈరోజు నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన సమన్వయ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి ఫిల్మ్ చాంబర్, ఫెడరేషన్ సభ్యులు హాజరయ్యారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై కమిటీ నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement