Sunday, April 21, 2024

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ సమావేశం.. హాజ‌రైన మంత్రులు, ఎంపీలు..

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌ర‌గ‌నున్న స‌మావేశం ప్రారంభ‌మైంది. తెలంగాణ‌ మంత్రులు, ఎంపీలు, విప్‌లు, ఫ్లోర్ లీడ‌ర్లతో స‌హా ఈ స‌మావేశానికి స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ, పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌పైనా కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement