Wednesday, May 8, 2024

తిరుమల శ్రీవారి సేవలో సీఎం జగన్

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఏపీ సీఎం జగన్‌ దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్‌కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement