Wednesday, May 22, 2024

చంద్రయాన్‌-3 తొలి వీడియో – నీలం రంగులో మూన్

చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన వీడియోను చంద్రయాన్‌-3 మిషన్‌ ఆదివారం చిత్రీకరించింది. ఈ వీడియోను ఇస్రో సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది…చంద్రయాన్‌-3 మిషన్‌ శనివారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ వీడియోలో చందమామ ఉపరితలం నీలి ఆకుపచ్చ రంగుల్లో కనిపిస్తోంది. అంతేకాకుండా చందమామపై ఉన్న లోతైన బిలాలు కూడా కనిపిస్తున్నాయి. చంద్రుడికి సంబంధించి చంద్రయాన్‌-3 పంపించిన తొలి వీడియో ఇదే కావడం విశేషం.

https://twitter.com/chandrayaan_3/status/1688215948531015681?t=GA4P5Z0zixfEHp8-YAiLHw&s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement