Friday, May 3, 2024

6న ఢిల్లీకి చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 6వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు వెళ్తున్న చంద్రబాబు.. ప్రధాని మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement