Sunday, April 28, 2024

Oberoi: ఒబెరాయ్ హోటల్స్ ఛైర్మన్ కన్నుమూత

ఒబెరాయ్ హోటల్స్ ఛైర్మన్ కన్నుమూశారు. ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ పిఆర్ఎస్ ఒబెరాయ్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో ఆయన ప్రశాంతంగా కన్నుమూశారని ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. తమ ప్రియతమ నాయకుడు పిఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూశారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని గ్రూప్ అధికార ప్రతినిధి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement