Friday, May 3, 2024

క్యామెడీ డ్రామా భువ‌న విజ‌యం..

సునీల్‌, శ్రీనివాస్‌రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రలలో నటిస్తునన చిత్రం భువన విజయమ్‌. యలమంద చరణ్‌ దర్శకుడు. కిరణ్‌, విఎస్కే నిర్మిస్తున్నారు. కామెడీ డ్రా మాగా భువన విజయమ్‌ రూపొందు తోంది.
వేసవిలో విడుదలకు సిద్దమవు తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ని దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. పోస్టర్‌ లో ప్రధాన తారాగణం సునీల్‌ , శ్రీనివా స్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, వైవా హర్ష, బిగ్‌ బాస్‌ వాసంతి, పృథ్వీ, ధనరాజ్‌ మిగతా నటు-లు సీరియస్‌ లుక్‌లో కనిపించ డం ఆసక్తిని పెంచింది.
శ్రీమతి లక్ష్మీ సమరిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, రాజ్‌ తిరందాసు, జబర్దస్త్‌ రాఘవ, అనంత్‌ , సోనియా చౌదరి, స్నేహల్‌ కామత్‌, షేకింగ్‌ శేషు, సత్తి పండు ఇతర తారా గణం. శేఖర్‌ చంద్ర సంగీతం, సాయి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నా హాలు చేస్తున్నారు నిర్మాతలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement