Monday, April 29, 2024

Breaking : మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా – ట్విట్టర్లో వెల్లడి

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయినట్లు మంత్రి తన ట్విట్టర్ లో వెల్లడించారు. గత కొద్దిరోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఉప ఎన్నికల ప్రచారంలో తిరిగిన సందర్భంలో సైతం మంత్రి కమలాకర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement