Friday, May 17, 2024

Breaking : ఆత్మ‌కూరు ఉపఎన్నిక‌లో -విజ‌యం సాధించిన మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైసీపీ భారీ విజయం ఖాయం చేసుకున్నది. పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్లారు. మొత్తం 20 రౌండ్లు ఉండ‌గా. మొదటి రౌండ్‌ నుంచి ప్రతి రౌండ్‌లో తన ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ వెళ్లారు.నెల్లూరు ..ఆత్మకూరులో ఉప ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో ఘనవిజయాన్ని సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ కి 19,316 ఓట్లు వ‌చ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement