Monday, April 29, 2024

Breaking : వ‌ర్క్ షాప్ లో అగ్ని ప్ర‌మాదం

ట్రాక్టర్స్ వర్క్ షాప్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అందులో ఉన్న ఆయిల్ కాలిపోవడంతో మంట‌లు పైకి ఎగశాయి. ఈ సంఘ‌ట‌న కడప వినాయక నగర్ వద్ద చోటు చేసుకుంది. ఘ‌ట‌నాస్థ‌లికి అగ్నిమాప‌క సిబ్బంది చేరుకున్నారు. మంట‌లార్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో ఎవ‌రికి ఎటువంటి గాయాలు కాక‌పోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement