Monday, April 29, 2024

Hyd: జూలై 2,3 తేదీల్లో బీజేపీ కేంద్ర కార్యవర్గ సమావేశం

జూలై 2, 3 తేదీల్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈ సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాల ఏర్పాట్లను తరుణ్ చుగ్, బండి సంజయ్ పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement