Friday, May 3, 2024

Big Relief – సీనియ‌ర్ న‌టి జ‌యప్ర‌ద‌కు ఊర‌ట – ఆరు నెల‌ల జైలు శిక్ష‌పై సుప్రీం స్టే

సినీనటి జయప్రదకు సుప్రీంకోర్టు ఊరట దక్కింది. చెన్నయ్‌లోని జయప్రద సినిమా థియేటర్‌కు సంబంధించిన ఈఎస్‌ఐ కేసులో కింద స్థాయి కోర్టు విధించిన 6 నెలల జైలుశిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీంతో ఆమె ఉపశమనం లభించింది. ఈ మేరకు జయప్రద దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జయప్రద పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ముగిసేంతవరకూ జైలు శిక్షపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement