Thursday, May 2, 2024

డిఫ‌రెంట్ జోన‌ర్ లో భూత‌ద్దం భాస్క‌ర్ నారాయ‌ణ‌.. మోష‌న్ పోస్ట‌ర్

ఈ మ‌ధ్య‌కాలంలో డిఫ‌రెంట్ జోన‌ర్ లో నడిచే క‌థ‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రంలో హీరోగా శివ‌కందుకూరి న‌టిస్తున్నాడు. రాశి సింగ్ ఈ సినిమాలో కథనాయికగా నటిస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. టైటిల్ తోనే ఆశ్శక్తిని రేకెత్తిస్తున్నారు. ఒక గుహలో శివలింగం ఉంటుంది. ఆయా శివలింగం సన్నిధిలో ఒక సిద్ధుడు ధ్యానం చేస్తుంటాడు. ఆ గుహలోకి ఒక ఆసురశక్తి ప్రవేశిస్తుంది. ఒక స్త్రీ మొండానికి ఆ అసురశక్తి తల భాగం అతుకుతుంది. ఇలా మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. స్నేహాల్ .. శశిధర్ .. కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించాడు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement