Sunday, May 5, 2024

భోళా శంకర్ OTT స్ట్రీమింగ్ డేట్ లాక్..

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ బాక్సాఫీస్ దగ్గ‌ర‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. చిరంజీవి గత సినిమాల‌తో పోలిస్తే ఈ మూవీకి అధ్వాన్నమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఇంత దారుణమైన ఫలితం రావడంతో భోళా శంకర్‌ని కేవలం రెండు వారాల్లోనే అన్ని థియేటర్ల నుంచి తీసేశారు. ఇక‌ ఇప్పుడు ఈ మూవీ OTTలో అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉంది. సినిమా డిజిటల్ హక్కులను ప్రముక‌ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కాగా, సెప్టెంబర్ 18 నుండి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement