Wednesday, May 1, 2024

హైదరాబాద్​లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. సచివాలయం మహిళా అధికారుల ఆటా, పాట!

తెలంగాణ సచివాలయం సంఘం ఆధ్వర్యంలో ఇవ్వాల (శుక్రవారం) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బి.ఆర్.కె.ఆర్ భవన్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సచివాలయం మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సవాలలో పాల్గొన్నారు. మహిళ సోదరిమణుల ఆటపాటలు, కోలాటం, దాండియా నృత్యాలతో బి.ఆర్.కె.ఆర్ భవన్ మారుమోగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement