Saturday, April 20, 2024

ఇండియన్ ఐడల్‌2లో గెస్ట్ గా బాలయ్య.. షో ప్రోమో రిలీజ్ చేసిన ఆహా

నందమూరి నట సింహం బాలకృష్ణ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో మరోసారి సందడి చేయనున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్‌2లో యంగ్ సింగర్స్‌ను ఆశీర్వదించడానికి గెస్ట్ గా రానున్నట్లు ఆహా స్పష్టం చేసింది. ఈమేరకు బాలయ్యతో ఉన్న షో ప్రోమోను రిలీజ్ చేసింది. ‘గాలా విత్ బాలా’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ వీడియోని అనౌన్స్ చేసింది. కాగా, ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈ నెల (మార్చి) 17నుంచి ఓటీటీలో స్టీమింగ్ కానుంది. దీంతో అభిమానులు బాలయ్య ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement