Saturday, July 27, 2024

Big Breaking: నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్

అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పడంతో నవనీత్ కౌర్ దంపతులు అరెస్టైన విషయం విధితమే. 10రోజుల క్రితం నవనీత్ కౌర్ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement