Saturday, May 18, 2024

జూన్‌ 3 నుంచి ఆసియా జువెల్స్‌ షో 2022 ఎగ్జిబిషన్‌..

బంజారాహిల్స్‌, (ప్రభన్యూస్‌) : కర్టెన్‌ రైజర్‌ వారి ఆధర్యంలో ఆసియా జువెల్స్‌ షో ఎగ్జిబిషన్‌ జూన్‌ 3 నుంచి మూడురోజుల పాటు నిర్వహిస్తున్నామని, బంజారాహిల్స్‌లోని హోటల్‌ రాడిసన్‌లో ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని బంజారాహిల్స్‌లో ఏర్పాటు సమావేశంలో ఆసియా జువెల్స్‌ షో ఎగ్జిబిషన్నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటి లహరి శారి, నటి సాని మేఘన, మోడల్స్‌, జువెల్లరీ ప్రియులు పాల్గొని సందడి చేసారు. ఫ్యాషన్‌ ప్రియులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement