Tuesday, May 21, 2024

ఎన్‌సీఎస్‌సీ కోర్సులకు దరఖాస్తులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ అభ్యర్థుల నుంచి నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ సెంటర్‌ ఉచిత స్టైఫండరీ ట్రైనింగ్‌ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేయగా, జులై 1 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంకానుంది. మరిన్ని వివరాలకు ఎన్‌సీఎస్‌సీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement