Friday, May 10, 2024

ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అరికట్టేందుకు హైకోర్టు కీలక నిర్ణయం

ఏపీలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ అరికట్టేందుకు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నోడల్ అధికారి సంతకం లేకుండా బిల్లు చెల్లించడానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు ఆదేశాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో నోడల్ అధికారి నియమించినది ప్రభుత్వం. దీీంత ఇకపైై నోడల్ అధికారి పర్యవేక్షణలో రోగుల బిల్లుల చెల్లింపులు జరగనున్నాయి. ప్రతి ఆస్పత్రిలో ఆదేశాలు అమలయ్యేలా జిల్లా కలెక్టర్ డీఎంహెచ్వో లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement