Thursday, May 2, 2024

MLC KAVITHA: అన్నా..ప్రౌడ్ ఆఫ్ యూ… మెగాస్టార్‌కు బహుమతిగా క‌విత బతుకమ్మ జ్ఞాపిక…

పద్మవిభూషణ్‌కు ఎంపికైన చిరంజీవికి ఎమ్మెల్సీ కవిత టీట్ట‌ర్ వేదికగా శుభాకాంక్ష‌లు తెలిపారు. మెగాస్టార్‌ను అభినందించిన కవిత, ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఈ ఆనందాన్ని ఎమ్మెల్సీ క‌విత ట్వీట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు.

ఆబాల గోపాలన్నీ అలరించిన విఖ్యత నటులు, మెగాస్టార్ చిరంజీవిని పద్మవిభూషణ్ వరించడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ సందర్బంగా వారిని అభినందించడంతో పాటు ‘బతుకమ్మ’ జ్ఞాపిక బహూకరించడం జరిగిందంటూ పేర్కొన్నారు. మెగాస్టార్‌ను చూసి గర్వపడుతున్నానంటూ కామెంట్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement