Friday, May 17, 2024

సహజ నటి జయసుధకు కరోనా

టాలీవుడ్ ను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమలో ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. తాజా సహజనటి జయసుధ కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement