Wednesday, May 1, 2024

నటుడు కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం..

సీనియర్‌ నటుడు, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు. మొయినాబాద్‌ వద్ద కనకమామిడి ఫాంహౌస్‌లో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. బీఎన్‌ఆర్‌ కాలనీ బ్రిడ్జ్‌, గచ్చిబౌలి, అప్పా జంక్షన్‌ మీదుగా మొయినాబాద్‌కు అంతిమయాత్ర సాగనుంది. హీరో ప్రభాస్‌ సోదరుడు ప్రభోద్‌ చేతులమీదుగా ఆయన అంతిమ సంస్కారాలను నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement