Friday, April 26, 2024

ఆచార్య అప్డేట్: నీలాంబరి సాంగ్ ప్రోమో రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ ఆచార్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజ హెగ్డే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీపావళి కానుకగా మూవీ టీం సెకండ్ సింగిల్ రిలీజ్ చేసింది. ‘నీలాంబరి’ అంటూ సాగే ఈ సాంగ్​ను రామ్​చరణ్​, పూజాహెగ్డేలపై తెరకెక్కించారు. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ మెలోడీ సాంగ్​లో చరణ్, పూజ కెమిస్ట్రీ అదిరిపోయింది. నీలాంబరి పూర్తి సాంగ్​ను ఈనెల 5న రిలీజ్ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement