Sunday, April 21, 2024

విశాఖ : సముద్రంలో బోటు గల్లంతు

విశాఖపట్నం జిల్లాలో ఓ బోటు గల్లంతైంది. సముద్రంలో ఓ బోటు గల్లంతైంది. గల్లంతైన బోటులో ముగ్గురు మత్స్యకారులు మిస్సైనట్లు తెలుస్తోంది. గల్లంతైన మత్స్యకారులు పెంటయ్య, తాతారావు, అమ్మోరుగా గుర్తించారు. గల్లంతైన వారి కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement