Friday, May 3, 2024

Transfers – తెలంగాణ‌లో ఏక‌కాలంలో 31 మంది ఐఎఎస్ లు బ‌దిలీ….

హైద‌రాబాద్ – తెలంగాణ‌లో 31 మంది ఐఎఎస్ లకు స్థాన చ‌ల‌నం క‌లిగింది.. ఏక‌కాలంలో వివిధ జిల్లాల‌కు చెందిన 31 మంది క‌లెక్ట‌ర్లు , అద‌న‌పు క‌లెక్ట‌ర్ల‌ తో పాటు వివిధ శాఖల అధికారులను బ‌దిలీ చేశారు.. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌ధాన కార్య‌దర్శి శాంతికుమారు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement