Tuesday, April 30, 2024

న్యూఢిల్లీ : రైతు ఉద్యమం విఫలం కాదు : రాకేష్ తికాయత్

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతు ఉద్యమం విఫలం కాదని రైతు నాయకుడు రాకేశ్ తికాయత్ అన్నారు. ఎందుకంటే రైతు ఉద్యమం ప్రజా ఉద్యమమనీ, ప్రజా ఉద్యమాలు ఎన్నటికీ విఫలం కావనీ అన్నారు. కిసాన్ మహాపంచాయత్ లో మాట్లాడిన ఆయన అగ్రి చట్టాలను వెనక్కు తీసుకునే వరకూ ఉద్యమాన్ని విరమించే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన రైతు నేతలందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement