Wednesday, May 8, 2024

నేటి రాశి ప్ర‌భ (2-1-2022)

మేషం: పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితిమెరుగుపడుతుంది. కొత్తవ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం: పరిస్థితులు చక్కబడతాయి. ఆలోచనలు అమలుచేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో పురోగతి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలోమరింత అనుకూలత.

మిథునం: విచిత్రమైన సంఘటనలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడులు.

కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

సింహం: కొత్తవ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. సోదరుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

- Advertisement -

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. దైవ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

వృశ్చికం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ధన్యయం. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటాబయటా అనుకూలత. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితుల నుంచి సహకారం అందుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోవిజయాలు.

మీనం: చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు. బంధు మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement