Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం (19-5-2022)

గురువారం (19-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : చవితి రాత్రి 12.40
నక్షత్రం : మూల ఉదయం 9.24
వర్జ్యం : ఉదయం 7.54 నుంచి 9.24 తి.సా 6.20 నుంచి 7.49
దుర్ముహూర్తం : ఉదయం 9.43 నుంచి 10.31 తి.మ 2.31 నుంచి 3.19
అమృతకాలం : రా.తె 3.16 నుంచి 4.45
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement