Wednesday, May 1, 2024

నేటి కాలచక్రం (18-5-2022)

బుధవారం (18-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ రా.తె 3.10
నక్షత్రం : జ్యేష్ట ఉదయం 11.03
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 11.19 నుంచి 12.07
అమృతకాలం : రా.తె 3.26 నుంచి 4.55
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement