Saturday, May 18, 2024

నేటి రాశిఫలాలు (8-11-23)

మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటు-ంది. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం: రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనులు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం: మీ ఆశయాలు నెరవేరతాయి. కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి దక్కుతుంది.

సింహం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. పనులు చకచకా పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటు-ంది.

- Advertisement -

కన్య: రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, మిత్రులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు. అనారోగ్యం.

తుల: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

ధనుస్సు.. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. పనులు విజయవంతంగా ముగిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.


మకరం: కొన్ని సమస్యలు వేధిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కుంభం: కుటు-ంబంలో చికాకులు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళంగా ఉంటు-ంది.

మీనం: బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement