Friday, May 3, 2024

నేటి కాలచక్రం

సోమవారం (16-5-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసము, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పూర్ణిమ ఉదయం 9.58
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 1.58
వర్జ్యం : సాయంత్రం 5.44 నుంచి 7.14
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.07 నుంచి 12.55 తి.మ 2.31 నుంచి 3.19
అమృతకాలం : శే.ఉదయం 7.05 తి. రా.తె 2.47 నుంచి 4.17
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement