Tuesday, May 21, 2024

నేటి కాలచక్రం (26-4-2022)

మంగళవారం (26-4-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : చైత్ర మాసము, బహుళపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి రా.తె 2.08
నక్షత్రం : శతభిషం సాయంత్రం 6.36
వర్జ్యం : రా.తె 12.52 నుంచి 2.26
దుర్ముహూర్తం : ఉదయం 8.18 నుంచి 9.06 తి.రా.10.42 నుంచి 11.30
అమృతకాలం : ఉదయం 11.38 నుంచి 1.10
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement